Sunday, May 9, 2010

రాత్రి పూట- చదివి తీరాల్సిన కధ - సాక్షి లో

పండు తింటున్నప్పుడు గింజ పారేస్తాం. పండు రుచినే గుర్తుపెట్టుకొంటాం కాని గింజను కాదు, అలాగే ప్రతి మనిషిలో చెడు గింజలా మంచి గుజ్జులా ఉంటుంది. మనం తోటి మనిషి విషయంలో మాత్రం చెడు అనే గింజను గుర్తు పెట్టుకొని మంచి అనే గుజ్జు వదిలేస్తాం. అంటూ రామ్ ఎడిటొరియల్ లో చెప్పిన ఈ వారం సాక్షి ఫన్ డే లో ఖదిర్ బాబు అద్బుతమైన శైలిలోరాసిన ఈ  కధ మిస్ కాకండి.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53538&Categoryid=10&subcatid=33